ఈనెల 9న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ పాడేరు లో పర్యటించనున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆయన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై సమీకించనున్నారని అన్నారు.
[zombify_post]


