in ,

ఇమ్మానియేలు ట్రస్ట్ లక్ష్యం నిరుపేదలకు అండగా ఉండడమే

నిరుపేదలకు అండగా ఇమ్మానియేలు ట్రస్ట్ ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ రవికుమార్ పేర్కొన్నారు.బుధవారం బూర్గంపాడు మండలంలోని ముసలమడుగు గ్రామంలో గల పాఠశాల విద్యార్థులకు ఇమ్మానియేలు ట్రస్ట్ ఆధ్వర్యంలో పెన్నులు,బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ పేదలకు అండగా నిలవడమే ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మడకం కళ్యాణి,వి.సురేష్,జె.సాంబశివరావు,ఎస్.గణేష్,ప్రుధ్వీ,వి.నాగేశ్వరరావు,కె.ఉమ, పుష్పవతి, సోబారాణి,సుమలత, శ్యామ్,సీరోమణి తదితరులు పాల్గొన్నారు 

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

అందరి సహకారంతో ఓటరు జాబితా ప్రక్షాళన

కొత్తపేట వైఎస్సార్సీపీ పార్టీ మండల అధ్యక్షలు గా ముత్యాల