సానుకూలంగా స్పందించి ఆర్డీఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో గల వరద బాధితులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవోను కలిసి విన్నవించారు.ఈ సమస్యను త్వరలోనే ఉన్నత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారిస్తామని ఆర్డీఓ వరద బాధితులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ నాయకులు,వరద బాధితుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]

