బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో , బత్తిలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ)
డాక్టర్ టి. జగన్మోహనరావు మంగళవారం సందర్శించారు. పేషెంట్లను వైద్యం ఎలా అందుతుందంటూ అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఎన్. ఫణికుమార్, డాక్టర్ కె.రవీందర్ , సూపర్ వైజర్స్ నూకన్న నాయుడు, జయగౌడ్, గౌరీశ్వరి,
బుద్ధమ్మ, ఎఎన్ఎమ్ లు, సిహెచ్ లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్. పాల్గొన్నారు
[zombify_post]


