in

ఆదోనిలో వేరుశనగ ధర వివరాలు

ఆదోని న్యూస్ :- ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం గరిష్ట వేరుశనగ ధర క్వింటా రూ. 8, 227 పలికింది. నిన్నటి కంటే క్వింటానికి ధర రూ. 273 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ. 4, 696, మధ్య ధర రూ.7,338 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్కు 69 (686 క్వింటాళ్లు) లాట్స్ వేరుశనగ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా

ధర్మారం మండల కేంద్రంలో బస్ స్టాప్ ప్రయాణికుల వినోదం కోసం కలర్ టీవీలు ఏర్పాటు