in ,

ఆటోలను ఢీ కొట్టిన వాహనం: నలుగురికి గాయ్యాలు

చోడవరం లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చోడవరం మండలం లోని గోవాడ స్టేట్ బ్యాంక్ ఎదుట నిలిపిన ఆటోను విద్యుత్ శాఖకు చెందిన వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే బ్యాంకు వద్ద నిలిపిన పలు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదానికి వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

నిరుపేదల పక్షపాతి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఏడు శనివారాలు ఏడేడు జన్మల పుణ్యఫలం