in , ,

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఘనంగా గణపతి పూజ

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఘనంగా గణపతి పూజ
నిర్మల్ సెప్టెంబర్ 14 : గణపతిపూజచాలా
మహిమాన్వితమైనదని, సకల శుభాలను ప్రసాదించేదని
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి నిర్మల్
పట్నంలోని ఆదర్శనగర్ లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో
వేద బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య పండుగ
వాతావరణాన్ని
విధంగా
వినాయకచవితిని పురస్కరించుకొని ఏర్పాటుచేసినటువంటి
ముందస్తు వినాయకచవితి ఉత్సవం ఘనంగా
ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల
అధినేత మాట్లాడుతు పండుగలలో వినాయచవితికి ప్రత్యేకత
ఉన్నదని చవితి పండుగ ఎంతో ప్రాశ్చస్తమైనదని చెప్పారు.
ప్రజలందరు పర్యావరణ హితంగా మెదలాలని, పర్యావరణ
పరిరక్షణే ప్రధాన విధిగా భావించి ముందుకు సాగాలని
కోరారు. ఉత్సవాలు అనగానే చాలా మంది అవగహాన
లేకుండా ఖర్చులు చేస్తారని దానిని విస్మరించి ఆధాయ
వనరులను పెంపొదించుకునే దిశగా పయనించాలని వారు
చెప్పారు. ప్రతి ఒక్కరు ఉత్సవాలలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి
పర్యావరణ పరిరక్షకులుగా ఉండాలని పిలుపునిచ్చారు. నేడు
మందికి అవగాహన లేకపోవటం వలన
ఇష్టానుసారంగా ప్రతిమలను ప్రతిష్టిస్తున్నారని గుర్తు చేస్తు
ప్రతిష్టించటం చాలా మంచి సూచికని వారు పర్యావరణ
అభిమానులుగా మట్టితో చేసినవి ప్రతిష్టించాలని సూచించారు
తద్వారా సమాజాన్ని కాలుష్య కొరల నుండి కాపాడావచ్చని
అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వారు నిర్వహకులకు
పారితోషికాలను ప్రకటించాలని మరియు రాయితీలు
ఇవ్వాలని కోరారు. సమాజానికి చేయుతనివ్వాటానికై మరియు
నిర్వాహకుల్లో ఉత్సహం నింపటానికై నేడు పాఠశాలలో
మట్టిగణపతి ఉత్సవాన్ని వేడుకగా ఆనందోత్సవాల విద్యార్థుల
కేరింతల నడుమ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరు
మట్టి గణపతిని పూజించాలని మరియు ప్రకృతి మిత్రునిగా
వ్యవహరించాలని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు
ప్రదర్శించినటువంటి మా గణపతి మట్టి గణపతి…. మరి
మీది, మట్టి గణపతి శుభఫలాలకు అధిపతి నృత్యాలు చాలా
ఆకర్షింప చేశాయి. మట్టి గణపతియే మహాగణపతి అని
నినాదాలు చేయించి స్ఫూర్తి నింపారు. వేడుకలను మరింత
ఉత్సాహపరిచే విధంగా సుమారు 50 మంది విద్యార్థులు
వివిధ దేవతాముర్తుల రూపంలో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,
తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

సింహంతో పోటీకి తోడేళ్ల గుంపు రెడీ

ఇంజ‌నీర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన జిల్లా క‌లెక్ట‌ర్‌, జెసి. ఐటిడి ఏ పిఓ