in , ,

అర్హులకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.”

అర్హులకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు స్పీకర్

తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు, ఆమదాలవలస పట్టణం, న్యూస్టుడే: అర్హులకే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలంలోని వీఆర్ూడెంలో గురువారం గడప గడపకు

స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలంలోని వీఆఫ్గూడెంలో గురువారం గడప గడపకు

మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ, పార్టీ మండల అధ్యక్షుడు పప్పల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతన ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం మండలం, మున్సిపాలిటీలోని 566 మందికి నూతన పింఛన్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రవిసుధాకర్, ఎంపీడీవో వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

గొట్టా’ నిర్మాణంలో ఆద్యుడు..”