in ,

అరిలోవలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖ :
అరిలోవ స్కిల్ డెవలప్మెంట్ జుంక్షన్ వద్ద బిఆర్టిస్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం….
లారీ ను ఢీకొన్న బైక్ ఒకరు  మృతి మరొకరికి తీవ్ర గాయాలు….
అరిలోవ కు చెందిన మృతుడు యువకుడు పడాల శివప్రసాద్ @ సిద్దు( 21)
బోయిపాలెం కు చెందిన మరో యువకుడు మనీ (18) తీవ్ర గాయాలు
పెందుర్తిలో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా Q1 హాస్పిటల్  స్కిల్ డెవలప్మెంట్ జుంక్షన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సకాలంలో స్పందించిన రోడ్డు సేఫ్టీ అరిలోవ ట్రాఫిక్ పోలీసులు..

గాయపడిన యువకుడి ని కేజీహెచ్ కు తరలింపు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిపి

ఈజీ మనీ ఆశ : రూ.2.76 లక్షలు పోగొట్టుకున్న బాధితురాలు