in ,

అమృత్ సరోవర్ వద్ద గంగా హారతి*”

అజాద్ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా 4వరోజు ఆదివారం మక్కువ మండలం కన్నంపేట అమృత్ సరోవరం వద్ద గంగాహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల దత్తివాని చెరువు గట్టుపై గంగాదేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీవో పి దేవకుమార్ తో పాటు ఏపీఓ, ఎస్ ఈశ్వరమ్మ, ఈసీ వెంకటలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు హాజరయ్యారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొత్త గ్రూప్”

సినీ హీరో సాలూరు భువనకు ఘన సత్కారం”