in , ,

అక్రమ అరెస్ట్ , పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు,

శృంగవరపుకోట

తెలుగుదేశం  జాతీయ అధ్యక్షులు గౌ: శ్రీ నారా చంద్రబాబు నాయడు గారి అక్రమ అరెస్ట్ , పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ రోజు అనగా బుధవారం నాడు ఉదయం 10:00 గంటలకు శృంగవరపుకోట నియోజకవర్గ  హెడ్ కోటార్స్ లోని శ్రీ దారగంగమ్మ ఫంక్షన్ హాల్, గాంధీబొమ్మ వద్ద *శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారి ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా సామూహిక రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది.

ఈ రిలే నిరాహార దీక్షలో   శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

చంద్రన్న విడుదల చేయాలంటూ టిడిపి శ్రేణుల నిరసన దీక్ష

కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన చింతలపూడి ఎమ్మెల్యే