in ,

అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని దుమ్ముగూడెం పోలీసులు పట్టుకున్నారు.. లక్ష్మీ నగరంలో బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారం అందుకున్న ఎస్సై గణేష్ తన సిబ్బందితో కలిసి నిల్వ ఉంచిన 7 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.ఇంకా ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా,తరలించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనితెలిపారు.హెచ్చరించారు.పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.ఈ దాడుల్లో హెచ్ సి నరేష్,మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ లింగపాలెం లో ఆందోళన

పెరుగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి