in

అంబేద్కర్ కోనసీమ ఎమ్మెల్యే లకు కొత్త టెన్షన్

జిల్లా లొ 3స్థానాలు మహిళల ఖాతా లోకి వెళ్లి అవకాశం

మహిళా బిల్లు ద్వారా తప్పనిసరిగా వారికీ 33% సీట్లు రిజర్వేషన్ చేయాలి.

చట్ట సభలలో మహిళ రిజర్వేషన్ బిల్లు పాస్ అవితే కచ్చితంగా 33% సీట్లు వారికీ కేటాయించాలి, కేంద్ర కేబినేట్ ఆమోదం నిన్ననే అవ్వగా ఇక లోకసభ, రాజ్య సభ లొ ఆమోదం లంచానమే

మహిళలకు కేటాయించే స్థానాలు వారి సంఖ్య ను బట్టి అవితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లొ అధిక మహిళ ఓటర్ల వున్నారు, అందున అంబేద్కర్ కోనసీమ లొ మహిళలు 50% దాటి వున్నారు జిల్లాలోని 7 స్థానాల్లో మహిళలు అధిక అందునా మండపేట, రాజోలు కొత్తపేట, రామచంద్రపురం లో 2019 లెక్కల ప్రకారం 50% ధాటి వున్నారు మిగిలిన స్థానాలలోనూ చాలా స్వల్ప తేడా వున్నది కావున జిల్లా లొ ఖచ్చితంగా 3స్థానాలు మహిళలకు మారతాయి

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

కేశవదాసు పాలెం నుండి కరవాక రహదారికి భూమి పూజ