in ,

అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

ఉత్సావిగ్రహాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర

పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామంలో నిర్మించిన ఉత్స విగ్రహాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. వీరితో పాటు పెనుబల్లి మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, ఎంపీపీ లక్కినేని వినీల్ బాబు, భూక్య ప్రసాద్, మందడపు అశోక్, తాళ్లూరి శేఖర్, పసుమర్తి వెంకటేశ్వరావు, మండలపాడు సర్పంచ్ తాతారావు, ఎంపీటీసీ తడికమళ్ళ శేఖర్, చింతనిప్పు సత్యం, పెనుబల్లి సర్పంచ్ తావు నాయక్, లగడపాటి శ్రీను, గణేష్ పాడు సర్పంచ్ చెన్నారావు, సోషల్ మీడియా వారియర్ వెంకీ మరకాల, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

కౌరవులు ఎక్కడా గెలువరు. హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయులు చాకలి ఐలమ్మ