in

అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మె

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లో అంగన్వాడీ టీచర్ల  ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడి టీచర్ల అధ్యక్షురాలు మాట్లాడుతూ   గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తున్న పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అయినా కనీస వేతనం పెన్షన్ ఐఎస్ఐ ఉద్యోగుల భాద్రతర చట్టబద్ధ సౌకర్యం లేవి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదని దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు కానీ టీచర్స్ తో సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు

[zombify_post]

Report

What do you think?

Written by A.Wasid

కాంగ్రెస్ టిక్కెట్ అడిగే హక్కు మాదిగల్లో నాకే..

ఎమ్మెల్యే ని కలిసిన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు