in , , ,

వందే భారత్..టైమ్‌టేబుల్

[ad_1]

కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలు టైమ్‌టేబుల్, రైలు నంబర్ 20703 (కాచిగూడ-యశ్వంత్‌పూర్): కాచిగూడ ఉదయం 5.30; మహబూబ్ నగర్ ఉదయం 7 గం; కర్నూలు సిటీ ఉదయం 8.40; అనంతపురం ఉదయం 10.55; ధర్మవరం ఉదయం 11.30, యశ్వంతపూర్ మధ్యాహ్నం 2 గంటలకు చేరుతుంది. ఆదివారం మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు మోడీ. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొనున్నారు.

Report

What do you think?

Written by Srinu9

చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

సమస్యల పరిష్కారానికె జగనన్నకు చెబుదాం కార్యక్రమం.