ఆదోని పట్టణంలో ప్రతి హోటల్ యజమానులు ఫుడ్, ఫాస్ట్ ట్రాక్, లేబర్ లైసెన్సులు తప్పకుండా పొందవాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఫుడ్ లైసెన్స్ రిజిస్టర్ ఆఫీసర్ అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. బుధవారం ఆదోనిలోని శ్రీనివాస్ భవన్లో జరిగిన హోటల్ అసోసియేషన్ సదస్సులో వారు మాట్లాడారు……. శుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారం కస్టమర్లకు అందించాలన్నారు. కుకింగ్ మాస్టార్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. హోటల్లో విషయంలో ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ రేణుకంబా విల్లాస్ రాజు స్వామి, సిపిఐ వీరేష్, పుష్ప హోటల్ యజమాని, శ్రీనివాస భవన్ స్వామి, చిన్న తరహా హోటల్ యాజమాను తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]

