సొమ్ము కేంద్రానిది…… ప్రచారం రాష్ట్రాన్నికా..~ బిజెపి
ఆదోని న్యూస్ :- రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధి పని కేంద్రం ప్రభుత్వం నిధులతో జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఆదోని కో-కన్వీనర్ నాగరాజుగౌడ్ అన్నారు. మంగళవారం ఆదోని మండలం బసాపురం మదిరే గ్రామాల్లో వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలకు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తుంటే రాష్ట్రంలోని జగన్ సర్కార్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మునిస్వామి, దేవేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!