in , ,

సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనండి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ నిరసిస్తూ టిడిపి పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో 16వ తేదీ శనివారం సామూహిక రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నట్లు పత్తికొండ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కె. ఈ. శ్యాంబాబు 15వ తేదీ శుక్రవారం మీడియాకు తెలిపారు. సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనే మద్దతుగా, సంఘీభావ తెలుపుతూ వివిధ రకాల నిరసనల్లో పాల్గొనాలని శ్యాంబాబు పిలుపునిచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

70లక్షల మంది కార్యకర్తలతో జగన్ ఇంటిని ముట్టడిస్తాం

కమిట్ మెంట్ కు నిదర్శనం* *జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటే: మంత్రి కే తారక రామారావు*