in ,

సరికొత్త తరహాలో జనసేన పార్టీ కార్యక్రమం…..

సరికొత్త తరహాలో జనసేన పార్టీ కార్యక్రమం

ఆదోని అభివృద్ధి కోసం నేడు సరికొత్త తరహాలో మీ ప్రశ్న జనసేన జవాబు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదోని ఇంచార్జ్ మల్లికార్జున న్యాయకర్ ( మల్లప్ప) తెలిపారు. శనివారం ఆదోనిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ……. ఆదోనిలోనీ (SKB FUNCTION HALL ) ఎస్ కే బి ఫంక్షన్ హాల్ లో  ఆదివారం ఉదయం 9:00am గంటలకు జరుగు. ఈ కార్యక్రమంలో ప్రజలు జనసేన నాయకులు పెద్ద ఎత్తున హాజరై సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు యూత్ ఐ కాన్ మనోజ్ రెడ్డి బహుమతులు

పాఠశాలకు నగదు అందజేత