in , ,

శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేయించారు.

ఆదోని న్యూస్ :- దేశ ప్రధాని ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రణమండల కొండల్లో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో ప్రధాని గారి పేరుమీద అర్చన అభిషేకము, పంచామృతాభిషేకము, ఆకుల పూజ చేయించి, వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మరింత దృఢంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ఆదివారం మోడీ గారి అభిమానులు కార్యకర్తలు నాయకులు కలిసి పూజ చేయించడం జరిగింది. పల్లకి సేవ కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ, ఆదోరి విజయకృష్ణ, జిందే సాయికుమార్, జల్లా రాము, మరియు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదు రోజులు పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులకు చట్టబద్ధత కల్పించాలి ఎమ్మార్పీఎస్ డిమాండ్

దాతల కోసం ఎదురుచూస్తున్న బడే మియాకు, ఆర్ధిక సహాయం అందించిన ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరిముల్లా