కర్నూలు నగర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు, మేయర్ బీవై రామయ్య, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. బుధవారం స్టాంటన్ పురంలో నిధులు రూ. 1. 69 కోట్లతో 38వ వార్డులో రూ. 49. 34 లక్షలతో పార్కు, సామూహిక మరుగుదొడ్లు, 39వ వార్డులో రూ. 45 లక్షలు, 40వ వార్డులో రూ.75 లక్షలతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు.
[zombify_post]

