in ,

మాదిగల విశ్వరూపం మహాసభకు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు.

నవంబర్ 11న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగల విశ్వరూపం మహాసభకు  ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు*

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురువారం ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి ఆదోని నియోజకవర్గం సమావేశం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బండారి గిడ్డయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు జిఎస్ దత్తు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్ బండారి హనుమంతు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు హేబటం జి రాజు మాదిగ వారు మాట్లాడుతూ మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయుటకై ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మండల నాయకత్వం టౌన్ నాయకత్వం గ్రామ నాయకత్వం ఒక్క నిమిషం వృధా చేయకుండా శ్రమించి మాదిగలను చైతన్యం చేసుకొని నవంబర్ 11న హైదరాబాద్ దద్దరిల్లేలా హైదరాబాద్కు చేరుకోవాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆదోని రథయాత్రకు ఎం ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ వైకే విశ్వనాథ్ మాదిగ గారు కర్నూలు జిల్లా ఇంచార్జ్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోని నియోజకవర్గం వర్గానికి త్వరలో వస్తున్నారు అందుకు ప్రతి ఒక్కరు సమిష్టి కృషితో ఎం ఎస్ పి ఎమ్మార్పీఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి మండల నాయకులు సద్దాం హుస్సేన్ అప్ప టౌన్ మాజీ ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి టి ఈరన్న ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు ఎస్ శాంతరాజు మాదిగ జి ఈరన్న మాదిగ జి ఆనంద్ బండారి రాజు హుసేని రాజు శాంతిరాజు మల్లయ్య గోనబావి ఎం రాజు మాదిగ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ఈనెల15ప్రజారక్షణభేరి చలో విజయవాడ సందర్భంగా భారీ ప్రజా బహిరంగ సభ

జీవీఎం పరిధి 92 వ వార్డులో బుధవారం ఉదయం #