in ,

మదిరెలో నా భూమి-నా దేశం

ఆదోని మండల పరిధిలోని మదిరె గ్రామంలో బుధవారం బిజేపీ మండల అధ్యక్షులు ఉషారాజు, ఉపాధ్యక్షుడు ముకేష్ ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. అమృత్ ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి చిటికెడు మట్టిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వారు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

ముగ్గురి ఆత్మహత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు#.

కోటదుర్గ ఉత్సవాలు”