కర్నూలు నగరంలో జిల్లా టిడిపి నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే భూమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును రిమాండ్ కు పంపడం బాధాకరమైన విషయమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. త్వరలోనే పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని భూమా తెలిపారు.
[zombify_post]


