in , ,

చంద్రబాబు కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన వీరభద్ర గౌడ్

ఆలూరు న్యూస్ :- టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిర్దోషిగా విడుదల కావా లని కోరుతూ గురువారం ఆలూరుమండలం పెద్దహోతూరు ఉచ్చీరప్పతాత ఆలయం, దేవ రగట్టు మాలమల్లేశ్వరస్వామి ఆలయం, ఆలూరు సాయిబాబా ఆలయంలో, ఆలూరు మాజీ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ……. నిస్వర్థరాజకీ యాలు చేస్తూ రాష్ట్రఅభివృద్ధికి పాటు పడుతు న్న చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా జైలు నుంచి బయటకు రావడం ఖాయమన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

ఈనెల 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు కు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్

ప్రభుత్వ నిర్లక్ష్యం.. పేదలకు శాపం..!”