ఆదోని ఆర్ట్స్ కళాశాలలో నేషనల్ సర్వీస్ స్కీమ్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆదోని గ్రీనరీ క్లబ్ అధ్యక్షులు, అడ్వకేట్ లలిత హజరై మాట్లాడారు. విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థి, యువతను సమాజ సేవ వైపు మళ్లించేందుకు ఎన్ఎస్ఎస్ ఓ దిక్సూచీ అన్నారు. ప్రిన్సిపాల్ మురళి మోహన్, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, ఎన్ఎస్ఎస్ అధికారులు జోనాథన్, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!