in , ,

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

ఆదోని పట్టణంలో నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసనగా బుధవారం 8వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మదిరే భాస్కర్ రెడ్డి మాన్వి దేవేంద్రప్ప వారు మాట్లాడుతూ………45 ఏళ్ల రాజకీయ జీవితం కలిగినటువంటి మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబునాయుడని కేవలం కక్ష సాధింపుతోనే కేసు బనాయించడం సరికాదని రానున్న రోజులలో దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

ఆత్మీయుల సమక్షంలో అవార్డు గ్రహీతలకు సన్మానం*

వివిధ రూపాల్లో గణేశుని ప్రతిమలను ప్రతిష్ఠించి అట్టహాసంగా నవరాత్రి ఉత్సవాలు *