ఆదోని న్యూస్ :- మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు కు నిరసనగా, ఆదోని మాజీ శాసన సభ్యులు కె. మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు కె. ఉమా పతి నాయ్యుడు గారి ఆధ్వర్యములో, తెలుగు దేశం పార్టీ నాయకులు, సమాజ మాజీ అధ్యక్షులు, సాకారే మారుతి రావు, నేతృత్వంలో టీడీపీ సమాజ బంధువులు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది, దీక్షలో కూర్చున్న వారు, సాకరే గోపాల కృష్ణ, సాకరే ఈరన్న, సాకరేలక్ష్మణ, సాకరే నాగరాజ, పీసే మహిపాల్, ఆర్కట్ శివకుమార్,అంబల్దగే యువరాజ్, సరోదే హరి కృష్ణ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో కేజీ వీరన్న, సాకరే ఫరంగి శంకర్ రావు, ఎక్బొటే పత్తికొండ అరుణ్, కమలే రాజు, గిడ్డు శంకర్, సరోడే నాగరాజ ఆదిశేషువు, లక్ష్మణ, ఎక్బోటే అనిల్, ఎక్బోతే వెంకటేష్ సాకరే నాగరాజ R&B, సాకరే లక్ష్మీ నారాయణ, కొంగే పొంపతి అర్కొట్ శివ కుమార్, శ్రీకాంత్, ఏలిగే రమేష్, సాకరే సుధాకర్ కార్యక్రమం లో పాల్గొని సంఘీ భావము తెలిపినారు.
This post was created with our nice and easy submission form. Create your post!