కార్మికుల సంక్షేమానికి కీ. శే. కొర్రపాటి టీచర్ రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే లక్ష్మారెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ అన్నారు. గురువారం ఆదోనిలోని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గంలో సీపీఐ నిర్మాణంలో క్రీయాశీలక పాత్ర పోషించారని కొనియాడారు.
[zombify_post]


