in ,

కాంగ్రెస్ మాట – దామోదరం సంజీవయ్య బాట.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన నూతన రాష్ట్ర పార్టీ కమిటీలో కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ  దామోదరం రాధాకృష్ణమూర్తి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్బంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ  ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన  రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు,  సి. డబ్ల్యూ. సి. మెంబర్  రఘువీరా రెడ్డి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ మస్తాన్ వలి గారికి , రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ అధిష్టానం మాటను శిరసావహిస్తూ నడిచే బాటను సంజీవయ్య గారు నిర్మించారని, ఆ బాటలోనే నడుస్తూ పార్టీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని రాధాకృష్ణ అన్నారు.

.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

AP SI exam: ఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల..

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.