in ,

ఎస్సీ వర్గీకరణ డిమాండ్ తో ఎమ్మార్పీఎస్ మూడవరోజు నిరాహార దీక్షలు

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి *MRPS* ఎస్సీ వర్గీకరణ సాధన లో భాగంగా  నిరసన దీక్ష* ను ప్రారంభించడం జరిగింది. *ఆదోని* *నియోజకవర్గం ఇంచార్జ్ M. జగన్ ఆధ్వర్యంలో 3 , వ రోజు నిరసన దీక్షా లో పాల్గొన్నావాళ్ళు టౌన్ అధికార ప్రతినిధి జి నరసింహ టౌన్ కార్యదర్శి ముగుతలి విజయరాజు టౌన్ నాయకులు చిన్న కుమార్ వై సుధాకర్, వెల్డింగ్ నరసింహులు, ఈనెల 18 నుంచి 22వ తేదీ* లోపు జరగనున్న పార్లమెంట్ సమావేశాలు ఎస్సీల, ఏబిసిడిలుగా విభజన చేసి చట్టం చేయాలనే డిమాండ్ తో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గం టౌన్ నందు శనివారం 3 వ రోజు జరుగుతున్న నిరసన  దీక్షలు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోవిందరాజులు మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కో కన్వీనర్ బండారు అనుమం తు మాదిగ జిల్లా ఎంఎస్పి ఉపాధ్యక్షులు బాలన్న ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి పిఎస్ వీరేశ్ మాదిగ, ఎం ఎస్ పి మండల నాయకులు హుస్సేన్ అప్ప మాదిగ, ఎం ఎస్ పి మండల నాయకులు అంజనప్ప మాదిగ, టౌన్ అధ్యక్షులు గుమ్ముల బాలస్వామి మాదిగ , రామంజి టౌన్ కాంత్ రాజ్, విజయ మాదిగ, మహేష్ మాదిగ, విశ్వనాథ్ మాదిగ, పరుశురాం మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

దళిత హక్కులన్ని -మానవ హక్కులే : సయ్యద్ సాలర్

తాటిపాక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం