కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన (ఉమెన్ హెల్ప్ డెస్క్ ఫిర్యాదుల విభాగానికి చెందిన ) గదిని, శిలాఫలకాన్ని గురువారం జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య గ్రామీణ సీఐ. కె. మోహన్ రెడ్డి, గ్రామీణ ఎస్ఐ.నిరంజన్ రెడ్డి, గోనెగండ్ల ఎస్ఐ. తిమ్మారెడ్డి, నందవరం ఎ. కె. తిమ్మయ్య పాల్గొన్నారు.
[zombify_post]


