in ,

ఈనెల 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు కు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్

ఆదోని న్యూస్ :- ఎస్సీ వర్గీకరణ కు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు స్థానిక ఆదోని బీమాస్ సర్కిల్ నందు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు దీక్షలో కూర్చున్న వారు ఆదోని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు జి నరసింహులు మాదిగ, హెచ్ సి నరసప్ప మాదిగ, పి రాజు మాదిగ, గుమ్మల థామస్ మాదిగ, కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు ఆదోని జనసేన పార్టీ తరఫున మండల నాయకుడు చౌడప్ప గారి పులి రాజు వారి సంపూర్ణ మద్దతు తెలిపి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ దీక్షను ప్రారంభించిన ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర నాయకులు పి గోవిందరాజులు మాదిగ, ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్ బండారి హనుమంతు మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు పిఎస్ వీరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బండారు గిడ్డయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు మాదాస్ జగన్ మాదిగ, డాక్టర్ రాజ మాదిగ, ఎమ్మార్పీఎస్ టి ఈరన్న మాదిగ, ఎం ఎస్ పి మండల నాయకులు హుసేన్ అప్ప మాదిగ  తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

Chandrababu Bail: బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు

చంద్రబాబు కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన వీరభద్ర గౌడ్