in ,

ఆస్ట్రేలియా గడ్డపై‌ సెంచరీ కొట్టి.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అ

ఆస్ట్రేలియా గడ్డపై‌ సెంచరీ కొట్టి.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాకు ఫాలోఆన్ గండం తప్పించిన తెలుగు వాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే మిత్రోమ్.. ఈ రెడ్డి అసలు రెడ్డి కాదు.

మత్స్యకార జాతికి సంబంధించిన రెడ్డిగ/రెడ్డిక అనే సామాజిక వర్గానికి చెందిన వాడు నితీష్ కుమార్. ఉత్తరాంధ్ర.. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ రెడ్డిక సామాజిక వర్గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీరిని MBC లుగా గుర్తించింది. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి.. జాతీయ జట్టులో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు.

ముంబైకి చెందిన గవాస్కర్, మంజ్రేకర్‌ అనబడే బ్రాహ్మణ క్రికెటర్లు మొదటి నుంచి నితీష్‌ ఆటను తూలనాడుతూ, అతని ప్రతిభను తగ్గించేలా మాట్లాడుతుంది ఇందుకేనా?

భవిష్యత్‌లో నితీష్ కుమార్ రెడ్డిని తొక్కేసే ప్రయత్నాలు మరింత ఎక్కుగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అతడి ప్రతీ షాట్‌ను ముంబై బ్రాహ్మణ్ క్రికెటర్స్ విశ్లేషించే తీరును గమనించండి.

అదీ సంగతి.. రఘువీరా రెడ్డి మన రెడ్డి కానట్టే.. నితీష్ కుమార్ రెడ్డి కూడా మనం అనుకునే రెడ్డి కాదు. 😛 ఏమంటారు బండ్రెడ్డి సుకుమార్ నాయుడు గారూ.. 😛

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

మన భారతదేశానికి పేదరికం నుండి విముక్తి కలిగించిన మహానీయుడు మన్మో

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు… పురపాలక సంఘం