in ,

ఆర్టీసీ స్థలం లీజుకు టెండర్లు ఆహ్వానం

ఆదోని ఆర్టీసీ బస్టాండ్ 6, 292 చదరపు గజాల ఖాళీ స్థలం 15 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ మహ్మద్ రఫీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apsrtc. ap.gov.in నుంచి ఫారం డౌన్లోడ్ చేసుకొని 27న 2 గంటల లోపు కడప ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్కు పంపాలన్నారు. 16న ఆదోని ఆర్టీసీ గ్యారేజ్లో జరిగే ఫ్రీబిడ్ సదస్సుకు హాజరు కావాలన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

ఉమెన్ హెల్ప్ డెస్క్ ఫిర్యాదుల విభాగం గది ప్రారంభం

శాంతియుతంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి