in ,

ఆదోనిలో జనసేన నాయకుల నిరసన

ఆదోనిలో రోడ్లు గుంతలమయమై అధ్వాన్నంగా మారాయని జనసేన మండల నాయకుడు చౌడప్ప గారి పులి రాజు ఆదివారం తెలిపారు. ఆదోనిలోని కొత్త బ్రిడ్జి మేదర్ గేరి నుండి ఆర్టీఓ కార్యాలయం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ ధర్నాకు దిగుతామన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రోడ్ల రూపురేఖలు మార్చేస్తామన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

శిథాలావస్థలో హౌసింగ్ బోర్డుకాలనీ పార్కునకు మరమ్మత్తులు చేపట్టాలి

ఎంఐజి కాలనీలో మంచినీటి సంపు పైకప్పు, కాంపౌండ్ వాల్ నిర్మించాలి.