అంగన్వాడి సెంటర్లో ఆయాపై టీచర్ దాడి..పరమాశించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
జాలమంచి గ్రామంలో అంగన్వాడి ఆయ ప్రమీల పై అంగన్వాడీ టీచర్ హైమావతి మరియు ఆమె కూతురు శిరీష దాడి చేశారు. విషం ఏమనగా ప్రమీల వంట చేసేటప్పుడు టీచర్ కూతురు శిరీష స్టోర్ రూమ్ బీగాలు అడుగుతూ తొందరగా బీగాలు ఇవ్వలేనందుకు దుర్భాషల మాటలాడుతూ ఆమెపై దాడి చేయడం జరిగింది. శిరీష తల్లి టీచర్ ముఖమునంగా ఇద్దరు దాడి చేశారు. ఇలాంటివి పునర్వృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేస్తున్నాము. తక్షణమే టీచర్ హైమావతి మరియు ఆమె కూతురు శిరీష దాడి చేసిన వీరిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇన్చార్జ్ ఎం జగన్ గారు, ఎమ్మార్పీఎస్ టౌన్ లీడర్ మణికంఠ, అజయ్, మన్మోహన్ కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!