in ,

సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన పేదల డెవలప్‌మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ కె థామస్‌మ్మ

మండల కేంద్రమైన రెంటచింతల లోని స్థానిక ఆల్ ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేదల డెవలప్‌మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో   సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న
పేదల డెవలప్‌మెంట్ సొసైటీ   ప్రెసిడెంట్  కె థామస్‌మ్మ  , డైరెక్టర్ ఏ రూబీ స్టార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే బాగా చదువుకోవాలన్నారు. విద్యతో ఉన్నతమైన పదవులు పొందేందుకు అవకాశం ఉందన్నారు.  ఈ రోజుల్లో విద్య ఉంటేనే విలువలు ఉంటాయని లేకుంటే భవిష్యతే ఉండదని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గొంటు సుమంత్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, పూజల వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు , విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Venkat Pujala

మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం

గజపతినగరంలో కొత్త పింఛన్లు