[ad_1]
దసరా నుంచి విశాఖపట్నం నుంచి పాలన మొదలవుతుందని కేబినెట్ తీర్మానించింది. రాజధాని తరలింపుపై ప్రస్తుతం క్షేత్రస్థాయిలో.. కోర్టుల్లో కొన్ని వివాదాలున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నిర్ణయాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

