[ad_1]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ఐదు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. అటు చంద్రబాబు అక్రమ అరెస్టుపై అధికార పార్టీని నిలదీయాలని టీడీపీ సభ్యులు కూడా రెడీగా ఉన్నారు.