in , ,

Anam Ramanarayana Reddy : జగన్‌కు ఆ భయం పట్టుకుంది

jagan

Anam Ramanarayana Reddy – YS Jagan :

ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. వారిలో భయం ఏర్పడింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా జగన్ ప్రభుత్వానికి లేదు. జగన్ సభలకు జనం లేరు. ఎన్నికల భయంతోనే సీఎం జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారు. లోకేశ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చూసి జగన్ ఇంతటికి తెగించారు. ప్రజాక్షేత్రంలో బాబుకు న్యాయం జరుగుతుంది. అని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Report

What do you think?

Written by Naga

సైబర్ *నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*

ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా అవార్డు…