in , ,

16వ రోజుకు చంద్రబాబు రిమాండ్

[ad_1]

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ 16వ రోజుకు చేరుకుంది. నేడు జైలులో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖాత్ కానున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ములాఖాత్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితోపాటు మరొకరు ములాఖాత్‌కు వెళ్లనున్నారు.

[ad_2]

Report

What do you think?

Written by Srinu9

మూసీపై ఐదు అందాల వంతెనలు నిర్మాణం

అంగన్వాడీ లు అరెస్ట్ లు ఉద్రిక్తత