in , ,

సీఐడీ వాదనలు పూర్తి… లూథ్రా వాదనలు

చంద్రబాబు రిమాండ్ రిపోర్టుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ తరఫున వాదనలు పూర్తయ్యాయి. దీంతో న్యాయమూర్తి 15 నిమిషాల విరామం ప్రకటించగా.. ఆ తర్వాత చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు కొనసాగించనున్నారు. ఇరువురి వాదనల అనంతరం చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై న్యాయమూర్తి తీర్పు వెల్లడించనున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by RAJESH POTLA

విజయవాడ కోర్టు వద్ద భారీగా పోలీసులు..

టెక్కలి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం