వైసిపి తీర్థం పుచ్చుకున్న బిజెపి నాయకులు బండారు జై ప్రతాప్ కుమార్;
రాష్ట్ర బిజేపి కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర వీవర్ సెల్ సభ్యులు బండారు జై ప్రతాప్ కుమార్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఆమదాలవలస లో స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకుని పార్టీలోకి చేరారు. ఆయన కొద్ది నెలల క్రితమే బిజేపి పార్టీకి రాజీనామా చేశారు. వైయస్సార్సీపి నాయకులు వైసీపీ.కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]


