in , , ,

వాలంటీర్‌ దారుణ హత్య

[ad_1]

కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్‌గాంధీ గాంధీనగర్‌లో ఓ వాలంటీర్‌ హత్యకు గురయ్యాడు. వాలంటీర్‌ హరిబాబును పలువురు దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

[ad_2]

Report

What do you think?

Written by RK

అంగళ్లు అల్లర్ల కేసులో ఈ రోజు విచారణ

వినూత్నంగా మోకాళ్లపై నిలిచి నిరసన