in ,

లోన్ ఇప్పిస్తానని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువులో నివాసముంటున్న మహిళపై లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నరేంద్ర కుమార్ అనే వ్యక్తి వ్యక్తిగత లోన్ ఇప్పిస్తానని డాక్యుమెంట్లతో ఓ మహిళను ఇంటికి పిలిచాడు. ఇంటికి వచ్చిన మహిళపై నరేంద్రకుమార్ అత్యాచారయత్నం చేశాడు. ఈ మేరకు నరేంద్ర కుమార్ పై బాధితురాలు పట్టణ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

[zombify_post]

Report

What do you think?

Written by Abdul

వింత ప్రమాదం.. పిడుగుపాటుకు జేబులో సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి

ప్రియురాలి పై ప్రియుడు బ్లేడ్ తో దాడి..