in , , ,

లోకేష్ కు జడా శ్రావణ్ సంఘీభావం

రాష్ట్రంలో దళితులు, ప్రజాస్వామ్య వాదులు చంద్రబాబుతోనే ఉన్నారని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ అన్నారు. నారా లోకేష్ ను ఆయన రాజమహేంద్రవరంలో కలిసి సంఘీభావం తెలిపారు. తన తండ్రి నీ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని ఒక బిడ్డగా తట్టుకుని నిలబడటం కష్టమని, కానీ లోకేష్ గుండె ధైర్యంతో ఉన్నారని అన్నారు.  కుట్ర రాజకీయాలతో చంద్రబాబు అక్రమ అరెస్టుకు బలయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తో సంబరాలు చేసుకునే మంత్రులు కూడా ఎన్నో ఫైల్స్ పై సంతకాలు చేశారు. వారు దోచుకున్న ప్రతి రూపాయినీ కక్కిస్తాం. వైసీపీ చేసిన ప్రతి దుర్మార్గానికి సమాధానం చెప్తాం. రాష్ట్రానికి సైంధవుడిలా జగన్ తయారయ్యారు. రాజకీయాలు ఎన్నున్నా ప్రజల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాడుతాం అని అన్నారు..

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

ఘనంగా సి.ఐ రజనీ కుమార్ జన్మదిన వేడుకలు.

శ్రీవారిని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్మన్