in , ,

మొక్కజొన్న పంటను వేసి ..పూర్తిగా నష్ట పోయిన పోయిన రైతన్నలు..

నంద్యాల జిల్లా…. పాములపాడు మండలం…. మిట్టకందాల గ్రామం.

పాములపాడు మండలం లో రైతన్నలు మొక్కజొన్న పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు…మొక్కజొన్న పంటలకు సకాలంలో వర్షాలు కురవనందుకు  రైతన్నలు మొక్కజొన్న పంటలలో పూర్తిగా నష్టపోయారు..మొక్కజొన్న పంటలను పండి యనిక రైతన్నలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు .. మొక్కజొన్న పంటలు పండక రైతులము తీవ్ర స్థాయిలో నష్టపోయాము మా రైతులను ప్రభుత్వమే  పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాము

[zombify_post]

Report

What do you think?

Written by Narayana

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలో వణుకు మొదలైంది

ఘనంగా బిఆర్ఎస్ కౌన్సిలర్ జన్మదిన వేడుకలు