in , , ,

మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తాలో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ.

Report

What do you think?

Written by Naga

రేపు ముంచంగిపుట్టు లో స్పంద‌న‌ జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ వెల్ల‌డి

అంబేద్కర్ కోనసీమ ఎమ్మెల్యే లకు కొత్త టెన్షన్